వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

ఆశ్చర్యము అంటే నమ్మశక్యం కాకుండా./ అబ్బురము

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
పర్యాయ పదములు:అక్కజము, అచ్చరువు, అచ్చెరియము, అచ్చెరు(పా)(వా)టు, అచ్చె(ర్వు)(రువు), అద్భుతము, అపూర్వము, అబ్బురపాటు, అబ్బురము, అబ్రము, అరుదు, ఇంగము, చిట్ట, చిట్టలు, చిత్తరము, చిత్రము, చోద్యము, టంకారము, దిగ్భ్రమము, నివ్వెఱ, ప్రాతిహార్యము, వింత, విచిత్రము, విసుమానము, విస్మయము, విస్మితి, వీక్ష్యము, వెఱ, వెఱగు, వ్యళీకము, సొజ్జెము, సోదెము, సోద్యము, స్మయము.
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు
సాధారణం(అనిల్ సాధారణమైన వ్యక్తి.ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముంది.))

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పద్య గ్రంథలనుండి
వచన గ్రంథాలనుండి
వాడుక భాషనుండి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>