అపూర్వము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అపూర్వము అంటే పూర్వము లేనిది అంటే ఇంత వరకు దృష్టిలో పడనిది .
  2. పరబ్రహ్మము;
  3. యజ్ఞాది కర్మలు ఆచరించుటవలనఁ గలిగెడి పుణ్యపాపరూపఫలము.
  4. అసాధారణము;
నానార్థాలు
  1. అరుదు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. తరచు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"వ. ఇప్పరమేశ్వరి పరమేశ్వరునగ్ర మహిషియగుటేమి యపూర్వం బని నిశ్చయించి." కు.సం. ౭,ఆ. ౧౪౪;

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అపూర్వము&oldid=950993" నుండి వెలికితీశారు