వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అ(కానిది)ధర్మము(న్యాయము, శాస్త్రసమ్మతము)

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అన్యాయము.
  2. ధర్మశాస్త్రములందు చెప్పబడిన దానికి విరుద్ధమైన ప్రవర్తన, పాపము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అధర్మం&oldid=950801" నుండి వెలికితీశారు