పెంచు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

పెంచు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పోషించు ఉదా: పెంచి పోషించి పెద్ద చేసి...... పెంపు

నానార్థాలు
సంబంధిత పదాలు
DURATIVE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పెంచుతున్నాను పెంచుతున్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు పెంచుతున్నావు పెంచుతున్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పెంచుతున్నాడు పెంచుతున్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పెంచుతున్నది పెంచుతున్నారు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పెంచాను పెంచాము
మధ్యమ పురుష: నీవు / మీరు పెంచావు పెంచారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పెంచాడు పెంచారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పెంచింది పెంచారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అస్థిరంపుమేని నధికపాటులబడి, పెక్కువిధములందు పెనిచి పెనిచి, యగ్నికిచ్చునట్టె యడవి నక్కలకిచ్చు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పెంచు&oldid=957281" నుండి వెలికితీశారు