వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

తెలివిలేని వాడు అని అర్థము. ఉదా: వాడొట్టి అవివేకి.

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు

నిర్వివేకుడు,

సంభదిత పదాలు
పర్యాయపదాలు
పాలసుడు, పినుగు, బండ, బిడుగు, బుద్ధిహీనుడు, బే(ల)(లు), బేలరి, భేలుడు, మందమతి, మత్తికాడు, ముహిరుడు, యథాగతుడు, యథాజాతుడు, వటరుడు, విచేతనుడు, విమతి, వివేకహీనుడు, వెంబర, వెంబరవిచత్తు, వెక్కలి, శిలీముఖుడు. ........ [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 ]
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అవివేకి&oldid=951259" నుండి వెలికితీశారు