మందమతి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  1. మందము,మతి అనే రెండు పదముల కలయిక.
బహువచనం లేక ఏక వచనం
  • మందమతులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

మందమతి అంటే తెలివి తక్కువ.

నానార్థాలు
  1. మందబుద్ధి
సంబంధిత పదాలు
  1. మందహాసము
  2. మందమారుతము
  3. మందగమనము
  4. మందము
  5. మందగతి
  6. మందహాసము
  7. మందగమన
  8. మందస్మితము
  9. మందగామి
  10. మందపర్వతము
  11. మందలించు
  12. మందారం
  13. మందాకిని
  14. మందోషణము
వ్యతిరేక పదాలు
  1. పండితుడు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మందమతి&oldid=852300" నుండి వెలికితీశారు