మందగతి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  1. మందము,గతి అనే రెండు పదముల కలయిక.
బహువచనం లేక ఏక వచనం
  • మందగతులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

మందగతి అంటే మెల్లని కదలిక.

నానార్థాలు
  1. మందగమనము
సంబంధిత పదాలు
  1. మందహాసము
  2. మందమారుతము
  3. మందగమనము
  4. మందము
  5. మందమతి
  6. మందహాసము
  7. మందగమన
  8. మందస్మితము
  9. మందగామి
  10. మందపర్వతము
  11. మందలించు
  12. మందారం
  13. మందాకిని
  14. మందోషణము
వ్యతిరేక పదాలు
  1. శీఘ్రగతి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మందగతి&oldid=852350" నుండి వెలికితీశారు