వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మూర్ఖుడు/దుర్జనుడు -- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

  • బాలిశుడు, మూర్ఖుడు. -- తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
దుష్టుడు,కల్ముచ్చు, కల్లరి, కల్లరీడు, కాపురుషుడు, కావరి.......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు

భగదేవుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వసుధాధీశ్వర నీభటుల్‌ పటుశిలావర్షంబుచే గొందఱు, గ్రసమీరోద్ధతి గొందఱన్‌ మడిసిరింకన్‌ వారికై కుంది పా, లసునిం బోలకు
  • పొలసుమేపరి క్రొన్ననఁబోడితెగల, యీలువులు మొక్కపఱిచియు మేలికత్త, లానిపైనెక్కి మొనసి పాలసులనెల్ల, జిదుమగల బల్లిదుడవీవె గదవె తండ్రి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పాలసుడు&oldid=913363" నుండి వెలికితీశారు