=కాపురుషుఁడు

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము / సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • కుత్సితపురుషుఁడు/ దుష్ట స్వభావము గల పురుషుడు/అకార్యశీలుడు -- తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
పర్యాయ పదాలు
అకార్యకారి, అకార్యశీలుడు, అగచాట్లపోతు, అన్నెకాడు, అన్యాయకారి, అబాసి, అమతి, అఱజాతి, అవదగాకి, ఆకతాయి, ఆగడకాడు, ఆగడీడు, ఆతతాయి, ఆలరకి, ఉక్కివుడు, ఉక్కీడు, ఉలిపి, ఉలిపికట్టె, ఉలిపిగొట్టు, ఏతరి, ఓగు, ఓగులవాడు, ఓచవాడు, కఱటి, కఱతలాడు, కల్ముచ్చు, కల్లరి, కల్లరీడు, కాపురుషుడు, కావరి, కూళ్ళమారి, కూళుడు, కేడ, కొంటె, కొంటెవాడు, కొండె, కొంపచెఱుపు,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>