అగచాట్లపోతు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- దుష్టుడుగా తిరిగేవాడు.
- కష్టములు కలిగించువాడు, దుష్టుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అగచాట్లుపడుచున్నాడు he suffers great distress./అగచాట్లమారి
- నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకుచిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి." H.iii.192.