ఓగులవాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దుష్టుడు అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ ప్దాలు
- కల్ముచ్చు, కల్లరి, కల్లరీడు, కాపురుషుడు, కావరి, కూళ్ళమారి, కూళుడు, కేడ, కొంటె, కొంటెవాడు, కొండె, కొంపచెఱుపు, ;పర్యాయ పదాలు: [నీచుడు] అణకుడు, అతగుడు/అధముడు/అపశదుడు, ఉటంకి, ఏవకాడు, ఓగులవాడు, కుండకీలుడు, కుట్టుతేలు, క్షుద్రుడు, ఖలుడు, గర్హ్యుడు, గొఱకు, చెనటి, చేటకుడు, జంబుకుడు, త(ఱ్ఱ)(ఱ్ఱు), తుచ్ఛుడు, దొడవ, ద్రాబ, నిహీనుడు, పన్న, పొద(ఱి)(లి), పినుగు, పిలుగు, పుక్కసుడు, పుల్కసుడు, పృథగ్జనుడు, ప్రత్యవరుడు, బర్బరుడు, బుడుగు, బైసికాడు, భ్రష్టుడు, మొటిగిడి, లుచ్ఛా, లుబ్ధకుడు, లుల్లిగాడు, వివర్ణుడు, హీనుడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు