వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము/దే. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అవివేకి, తెలివితక్కువవాడు. / దుర్బలుడు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "క. అతగులచే ద్రుపదుఁడు బల, హృతుఁడై పట్టువడనంత యల్పుఁడె." కవిక. ౬, ఆ.
  2. "ద్వి. అతివీరుతోఁ గలహము పెట్టుకొన్న, యతగునిరీతి." ప్రభు. ౫, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అతగుడు&oldid=892614" నుండి వెలికితీశారు