ఉటంకి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
విశేషణము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- చొరవకలవాడు
- దైర్యము కలవాడు
- నీచుడు అని కూడ అర్థము కలదు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- [నీచుడు] అణకుడు, అతగుడు/అధముడు/అపశదుడు, ఉటంకి, ఏవకాడు, ఓగులవాడు, కుండకీలుడు, కుట్టుతేలు, క్షుద్రుడు, ఖలుడు, గర్హ్యుడు, గొఱకు, చెనటి, చేటకుడు, జంబుకుడు, త(ఱ్ఱ)(ఱ్ఱు), తుచ్ఛుడు, దొడవ, ద్రాబ, నిహీనుడు, పన్న, పొద(ఱి)(లి), పినుగు, పిలుగు, పుక్కసుడు, పుల్కసుడు, పృథగ్జనుడు, ప్రత్యవరుడు, బర్బరుడు, బుడుగు, బైసికాడు, భ్రష్టుడు, మొటిగిడి, లుచ్ఛా, లుబ్ధకుడు, లుల్లిగాడు, వివర్ణుడు, హీనుడు.
- వ్యతిరేక పదాలు