కావరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దుష్టుడు అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
కల్ముచ్చు, కల్లరి, కల్లరీడు, కాపురుషుడు, కావరి, కూళ్ళమారి, కూళుడు, కేడ, కొంటె, కొంటెవాడు, కొండె, కొంపచెఱుపు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు