దుష్టుడు
దుష్టుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>దుర్మార్గుడు/ నీచ స్వభావము గలవాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అకార్యకారి, అకార్యశీలుడు, అగచాట్లపోతు, అన్నెకాడు, అన్యాయకారి, అబాసి, అమతి, అఱజాతి, అవదగాకి, ఆకతాయి, ఆగడకాడు, ఆగడీడు, ఆతతాయి, ఆలరకి, ఉక్కివుడు, ఉక్కీడు, ఉలిపి, ఉలిపికట్టె, ఉలిపిగొట్టు, ఏతరి, ఓగు, ఓగులవాడు, ఓచవాడు, కఱటి, కఱతలాడు, కల్ముచ్చు, కల్లరి, కల్లరీడు, కాపురుషుడు, కావరి, కూళ్ళమారి, కూళుడు, కేడ, కొంటె, కొంటెవాడు, కొండె, కొంపచెఱుపు, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 ]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు