rip
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, to cut open with a knife కత్తితో చీల్చుట.
- he ripped up the pillow తలగడను చించినాడు.
- they ripped up his belly వాడి పొట్టను చీల్చినారు.
- what is the good of ripping up old grievances? పోయిన యేడ్పును మళ్లీ యెందుకు కెళ్లగిస్తావు.
క్రియ, విశేషణం, a villain దుష్టుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).