అజ్ఞానం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అ(లేకుండుట)జ్ఞానము(తెలివి).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>తెలియకుండుట. తెలివి లేమి. తెలియమి. అవిద్య/మాయ/గర్వము/మూర్ఖత్వం/తెలివిలేమి; జ్ఞానము లేమి, .
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తెలియనితనం/అజ్ఞాని
- మూఢత్వం
- మూర్ఖత్వం/అజ్ఞానము
- తెలివితక్కువతనం
- అజ్ఞానంలో ఉండు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సంస్కృతంలో అవిద్య. మోహ జనిత భ్రాంతి, అజ్ఞానం
- అజ్ఞానంవల్ల అంతకంతకూ బలం తగ్గి వీళ్లు దోమలుగా జన్మనెత్తినారు
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |