అసంతృప్తి
అసంతృప్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఉన్నదానితో తృప్తి పడకపోవటం అనేది అసంతృప్తి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అసంతృప్త క్రొవ్వు ఆమ్లం
- అసంతృప్తి జ్వాలలు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అసంతృప్తి వ్యక్తం చేయడం సబబేనా ?
- పార్టీల్లో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు.