కారణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కారణము నామవాచకం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అర్థము/ వైనము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అపదేశము, అర్థము, కతన, కతము, కరణము, కోపు, తలము, నిమిత్తము, నెపము, మిష, మూలము, వంక, వలను, వ వైనము, సాకు, హేతుకము, హేతువు.
- సంబంధిత పదాలు
- కార్యకారణన్యాయము
- హేతువు
- నిమిత్తము/ నిమిత్తమాత్రుడు
- నిమిత్తం
- వివాదము
- వ్యాజము
- నిర్నిమిత్తమైన
- కారణములేని
- నిష్కారణమైన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- విడిపోవుటకు కారణము చెప్పలేదు.
- ఇందుకు కారణభూతమైన దుఃఖము
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>