వివాదము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
వివాదము == వివాదములు

అర్థ వివరణ <small>మార్చు</small>

తగవు. (ఇది పదునెనిమిది విధములు గలది. - అప్పుపుచ్చుకొనుట, కొమ్ముదాఁచుట, ఒకరి సొమ్మును తాను అమ్ముట, ఉమ్మడిబేరము, ఇచ్చిన దాని మరలించుట, జీతమియ్యమి, ఒప్పుకొని మరలఁబడుట, క్రయవిక్రయములుచేసి తిరుగఁబడుట, స్వామిభృత్యన్యాయము, సీమానిర్ణయము, దండవాక్పారుష్యములు, దొంగతనము, బందిపోటులోనగు సాహసము, స్త్రీసంగ్రహణము, భార్యాభర్తృక్రమము, దాయభాగము, ద్యూతము, ప్రాణిద్యూతము.)
వ్యాజ్యము
తగవు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

నిర్వివాదము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వారిద్దరి మధ్య భూవివాదము ముదిరి పాకాన పడింది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వివాదము&oldid=960233" నుండి వెలికితీశారు