quarrel
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, జగడము, పొట్లాట, ఘర్షణ, కలహము, వ్యాజ్యము, వివాదము.
- whispering breeds quarrels గుసగుసలచేత జగడాలు పెరుగుతవి.
క్రియ, నామవాచకం, జగడమాడుట, పోట్లాడుట, వివాదపడుట, కలహపడుట.
- or to find fault తప్పులు పట్టుట, ఆక్షేపించుట.
- or to disagree గిట్టక వుండుట, విరోధించుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).