కరణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం/సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- గ్రామ లెక్కలు వ్రాయువాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- జోతిశ్శాస్త్రములో బవాది కరణములు. (ఇవి 11), బవ, బాలవ, కౌలవ, తైతిల, గరజి, వణిక్కు,భద్ర, శకుని, చతుష్ఫత్తు, నాగవము, కింస్తుఘ్నము)
- కొఱముట్టు
- ఇంద్రియము
- కారణము
- క్రియాభేదము
- పని
- [[క్షేత్రమ,
- గీతభేదము
- రతిబంధము
- శరీరము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కత్తిచేత ఖండించెను. ఖండించుట అనెడు పనిని సిద్ధింపచేయుటయందు కత్తి ముఖ్యసాధనము కావున కత్తి కరణము
- వాడు కూత కరణముగాని వ్రాతకరణముకాడు
- కరణత్రయము thought, word and deed. మనస్సు.వాక్కు, కర్మము.
- Marking or causing, as in ప్రియంకరణము endearing. స్థూలంకరణము fattening, శుభగంకరణము fortunate.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>