సుగంధము
(సుగంధం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
మంచి గంధము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అష్టపూజాంగ వస్తువులలో ఒకటి. అవి. 1. ముగ్గులు. 2. సుగంధము. 3. అక్షతలు. 4. పుష్పముల. 5. ధూపమ. 6. దీపము. 7. ఉపహారము. 8. తాంబూలమ.
- సువాసన అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.
- సంబంధిత పదాలు
- సుగంధభరితం.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆ పుష్పములు అతి సుగంధభరితమైనవి.
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |