సౌగంధ్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సువాసన అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు