వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సువాసన అని అర్థము/వికాసము

వికాసము / పరిహాసము / ప్రకాశము / వ్యాపనము / దొంగయెత్తు. .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
పిసాళముగా /విసాళమైన
పర్యాయ పదాలు
అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
వికాసము;*"క. అంత వసంతము జితహే, మంతము దీపించె మత్తమధుకర కలభా, క్రాంత మురుపుష్పరస వే, శంతము సకలద్రువులఁ బిసాళము చెలఁగన్‌." పాండు. ౪, ఆ.
అంత వసంతము జితహే, మంతము దీపించె మత్తమధుకర కలభా, క్రాంత మురుపుష్పరస వే, శంతము సకలద్రువులఁ బిసాళము చెలఁగన్‌
"తే. విప్రనారాయణునిఁ జూచి వెలఁదులపుడు, కడుఁబిసాళంపుఁ బలుకులు నడపుచుండఁ, జిలుకపలుకులతోడి మ్రాఁకులనుబోలె, వికృతి లేకతఁడీక్షింప వెఱఁగుపడిరి." పర. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పిసాళము&oldid=864797" నుండి వెలికితీశారు