పసి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అతి చిన్న అని అర్థము: ఉదా: పసిబిడ్డ/ పసిపాప/పసివాడు /పసిపిల
- లేత,
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పాపం పసివాడు/ పసివాడి ప్రాణం ఇవి సినిమా పేర్లు. పసివాడు: పద ప్రయోగము: ఒక పాటలో: ఆడే పాడె పసివాడ .... ఆడెనోయి నీతోడ.... ఆనందం పొంగేనోయి దీపావలీ
- వాణీవిభవమున నతి, ప్రీణనమొనరించి యిట్లుప్రిదులఁ దలఁచె దా, బాణు పసినొసఁగ కూరక, ప్రాణత్రాణంబు నీకుఁ బడయఁగవశమే." హరి.