బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, soft; not hard మృదువైన, లేతైన, పసి.

  • delicate సుకుమారమైన, సున్నితమైన.
  • from a tender age చిన్నప్పటినుంచి.
  • the skin of the foot is not tender కాలితోలు కఠినము, నొప్పి తెలియదు.
  • the part that you cut off the nail is not tender;but the root is very tender గోరుతీశేచోట తగిలితే నొప్పిలేదు గాని గోటికంటిలో తగిలితేనిండా నొప్పి.
  • the boil was very tender ` పుంటిని తాకితే ప్రాణము పొయ్యేటట్టు వున్నదిwhen the lips are tender పెదవులు పచ్చిపుండుగా వున్నప్పుడు.
  • when the eye is tenderకండ్లు పచ్చి పుండుగా వుండేటప్పుడు.
  • when the fruit became tender పండుమెత్తపడ్డప్పుడు.
  • a tender child లేత బిడ్డ.
  • compassionate దయాళువైన.
  • her heart is tenderదానిది మెత్తని మనసు.
  • she was tender eyed దానికి చూపు మధ్యస్థముగా వుండినది,మట్టుగా వుండినది.
  • the tender passion శృంగార భావము, మోహము.
  • he is not at all tenderabout his children వాడికి బిడ్డల మీద పాశము లేదు.
  • God is tender towards usఈశ్వరుడు మన యందు దయగా వుంటాడు.
  • a tender mother విశ్వాసముగా వుండే తల్లి.
  • you are touching on tender ground నీవు అనరాని మాట అంటావు.
  • every man is tender in speaking of his mother యెవడున్ను తల్లిని గురించి మెళుకువగా మాట్లాడుతాడు.
  • the Law is always tender of allowing a wife to sue her husband మొగుని మీదపెండ్లాము వ్యాజ్యము చేయడమునకు చట్టములు కొంచాన అనుకూలించవు.
  • the Law is very tender concerning the rights of husbands భర్తృ స్వతంత్రములను గురించినిండా సున్నితములుగా వున్నవి.

క్రియ, విశేషణం, to offer ఇవ్వవచ్చుట, యివ్వడమునకు చెయిచాచుట.

  • they tendered him the money చెయి చాచి రూకలు యివ్వవచ్చినారు.
  • I tendered them your apologyనీ వడగవలసిన మన్నింపును నేను వాండ్ల వద్ద మనివి చేసినాను, నీవు బతిమాలుకొన్నట్టువాండ్లతో చెప్పినాను.
  • he tendered his resignation రాజీనామా యిచ్చినాడు, ఉద్యోగముఅక్కరలేదని మనివి చేసినాడు.
  • he tendered his services in the business యీ పనికితానున్ను సహాయపడుతానన్నాడు.
  • they tendered him this oath నీవు యీ సత్యముచేస్తావా అని అడిగినారు.
  • I tendered him my hand but he refused it నేను చెయ్యియివ్వబోతే వాడు పట్టుకోలేదు.
  • I tendered him the house ఆ యింటిని వానికియిస్తానన్నాను.
  • he tendered him the house ఆ యింటిని వానికి యిస్తానన్నాను.
  • he tendered the shawl for sale ఆ శాలువను అమ్మజూపినాడు.

నామవాచకం, s, an offer; proposal to acceptance ఇస్తాననడము, ఇవ్వరావడము.

  • I rejected his tender వాడు యిస్తానంటే అక్కరలేదన్నాడు.
  • he made a tender peace సంధిమాట్లాడినాడు.
  • he accepted the tender యిస్తానంటే మంచిది అన్నాడు.
  • she accepted histender వాడు అడిగిన దానికి పెండ్లి చేసుకొంటానని చెప్పినది.
  • they gave a tender to supply grain to the army దండుకు బియ్యము వేస్తామని మనివి యిచ్చుకొన్నారు.
  • gold coin was not legal tender in 1846 tender'tender'tender'tender రో సంవత్సరములో బంగారు నాణ్యము దివాణ మెరిగిచెలామణిలేదు.

నామవాచకం, s, a kind of ship ఒక విధమైన వాడ.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tender&oldid=946325" నుండి వెలికితీశారు