వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • యుగళము(కొన్ని యర్ధములయందు దేశ్యమును కొన్ని యర్ధములయందు వైకృతము నైన పదము.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

దుర్గంధము/మదము/కంపు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. గర్వము
  2. మదము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • పొలసిన గబ్బుకంపులు సోడుముట్టెడు నీవల్ల తిరునామమెచట దొరకె
  • పచ్చి బంగారు కుప్పలు చేయఁగారాదె గబ్బు మీఱిన వీరి గుబ్బలందు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గబ్బు&oldid=953613" నుండి వెలికితీశారు