బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పరిమళము, పరిమళద్రవ్యము.

  • after the flower lost its perfume పుష్పము యొక్క వాసన పోయిన తరువాత.
  • they burn perfumes in the temples గుళ్ళలో ధూపము వేస్తారు.

క్రియ, విశేషణం, పరిమళింపచేసుట.

  • this flower perfumes the whole house యీ పుష్పము యిల్లంతా వాసన కొట్టుతున్నది.
  • she perfumed her clothes అది బట్టలకు వాసనవేసినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=perfume&oldid=940207" నుండి వెలికితీశారు