అక్షతలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకము.
వ్యుత్పత్తి

అ(=కానివి)+క్షతలు(=దెబ్బతినినవి,విరగినవి).

బహువచనం లేక ఏక వచనం

నిత్యబహువచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అక్షతలుఅంటే పసుపు కలిపిన బియ్యము.పూజకు,పెద్దల చేతి నుండి దీవెనలు అందుకునే సమయములో పిన్నల తల మీద చల్లబడేవి .వీటికి ఏవిధంగానూ దెబ్బతినని బియ్యం గింజలు వాడాలి.అష్ట అర్ఘ్యాలు లలో ఇది ఒకటి.అక్షింతలు అనే రూపం వ్యావహారికం.

నానార్థాలు
  1. అక్షింతలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కర్మవాసనలకు దూరంగా ఉండటమే అక్షతలు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

అష్ట అర్ఘ్యాలు

"https://te.wiktionary.org/w/index.php?title=అక్షతలు&oldid=888062" నుండి వెలికితీశారు