పన్నెండు జాతుల పుష్పాలు లేక పుష్ప సమూహాల, వివిధ కుటుంభాలకు చెందిన వాటితో ఒక కాగితము.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • పుష్పించే మొక్కలకు పునరుత్పత్తి భాగాలుగా సేవలందించడమే కాకుండా, పుష్పాలు మానవుల చేత ఆరాధించ బడుతున్నాయి,
  • ఎందు కంటే ప్రధానంగా అవి ఉన్నప్పుడు పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి.
  • అలాగే కొంతవరకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి.
  • అష్టపూజాంగ వస్తువులలో ఒకటి. అవి. 1. ముగ్గులు. 2. సుగంధము. 3. అక్షతలు. 4. పుష్పములు. 5. ధూపమ. 6. దీపము. 7. ఉపహారము. 8. తాంబూలమ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

india

బయటి లింకులు

<small>మార్చు</small>