పూచుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పూచుట నామవాచకం
- వ్యుత్పత్తి
- పూచు అనే క్రియాపదం నుండి పుట్టింది.
అర్థ వివరణ
<small>మార్చు</small>- పువ్వులు పూయుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము..... పూలు పూచెను నీకోసం..... గాలి వీచెను నీకోసం..../ మరొక పాటలో...... వూవులు పూయును పది వేలు భగవానుని మెడలో ఎది వ్రాలు........