అక్షతలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అక్షతలుఅంటే పసుపు కలిపిన బియ్యము.పూజకు,పెద్దల చేతి నుండి దీవెనలు అందుకునే సమయములో పిన్నల తల మీద చల్లబడేవి .అష్ట అర్ఘ్యాలు లలో ఇది ఒకటి.

నానార్థాలు
  1. అక్షింతలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

అష్ట అర్ఘ్యాలు