వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం/ పిరుకులు.
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పిఱికి / దైర్యము లేని వాడు పిరికివాడు/భయశీలుడు./భీరువు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఒక నిందా వాచకములో పద ప్రయోగము: వాడొట్టి పిరికి పంద
  2. పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
  3. పిరుకులు. "పిరుకులుగాని భానుజ విభీషణులుండగ నీకునర్హమే." Jaimini. vi.77.
  4. భయశీలుడు, భీరువు. "క. వెఱపెట్టిదియో యెన్నడు, నెఱుగని నీయట్టివానికెవ్వరొకో యీ, పిఱికితనమింత యలవడ, గఱపిన వారనుచు శౌరి కలకల నవ్వెన్‌." భార. ఉద్యో. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=పిరికి&oldid=957064" నుండి వెలికితీశారు