లావు
లావు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విషేషణము
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- లావులు.
బలము/ శక్తి/ మందం, దొడ్డు, లావు, ఒడ్డు, మోటు [తెలంగాణ మాండలికం]
అర్థ వివరణ
<small>మార్చు</small>బలము అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక సామెతలో = ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా?
- (బలము) లావొక్కింతయు లేదు.... ధైర్యము విలోలంబయ్యే.................. [గజేద్రమోక్షం]
- లావు గలవానికంటెను భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ [సుమతీ శతకము]