ధర్మము

(ధర్మం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం
  • ధర్మములు

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ధర్మపధము
  2. ధర్మాత్ముడు
  3. ధర్మకార్యము
  4. ధర్మవర్తనము
  5. ధర్మసూత్రము
  6. విద్యుద్ధర్మమము
  7. ధర్మపత్ని
  8. ఆపద్ధర్మము
  9. ధర్మనిరతి
  10. ధర్మశాల
  11. స్వధర్మము
  12. పాడి
  13. మర్యాద
  14. ధర్మజ్ఞుడు
  1. మనోధర్మము
  2. రాజధర్మము
  3. మనుధర్మము
  4. ధర్మదేవత
  5. ధర్మోపదేశము
  6. ధర్మయుద్ధము
  7. ధర్మోదకాలు
  8. ధర్మాధర్మములు
  9. ధర్మసందేహము
  10. ఆచారము
  11. సంప్రదాయము
  12. అనుష్ఠానము
  13. మరియాద

పుత్రధర్మము, మిత్రధర్మము, మాతృధర్మము, యుద్ధధర్మము, శిస్యధర్మము, గురుధర్మము, భర్తధర్మము, సాంఘికధర్మము, రాజధర్మము, క్షత్రియధర్మము.

వ్యతిరేక పదాలు
  1. అధర్మము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • దానము చేయుట మానవ ధర్మము.
  • మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా నెరవేర్చుకొనడమే ధర్మము
  • అతని దొరతనములో ధర్మము నాలుగు పాదములతో నడిచెను
  • "జాతిధర్మములు దేశజధర్మములుఁ గుల ధర్మంబులును...." [మ.భా.(ఆను.)-5-216]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ధర్మము&oldid=955845" నుండి వెలికితీశారు