justice
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
n., s., న్యాయము, ధర్మము,నీతి, this is not justice ఇది అన్యాయము, ఇది అధర్మము.
- justice demands his death వాడు చావడము న్యాయమే.
- thisproved the justice of his claim ఇందువల్ల అతడి వ్యాజ్యము న్యాయమనిరుజువైనది.
- they did ample justice to the dinner he provided ఆయన పెట్టిన అన్నము ను బాగా భోజనము చేసినారు.
- after they had done justice to the dinner వాండ్లు భోజనము ను చేసిన తరువాత.
- To do him justice I knew he paid the money పాపం వాడు ఆ రూక లను చేల్లించినాడు నేను యేరుగుదును.
- To do him justice he is fit for the employ పాపం వాడు ఆ పనికి తగనివాడనరాదు.
- the king held a bed of justice రాజు కొలువు కూటమునకు వచ్చి న్యాయవిచారణ చేసినాడు.
- the justice న్యాయాధిపతి.
- a justice ofthe peace పోలీసు అధికారి.
- the chief justice పెద్దకోర్టు, పెద్దజడ్జి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).