'కొల్వు'

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
ఓలగము, కొలువుకూటము, చదురు, దర్బారు.......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మిడిమేలపు దొరను కొలిచి ముణుగుట కంటెన్, వడిగ్ల ఎద్దుల పట్టుక మడిదున్నుక బతకవచ్చు మహిలో సుమతీ

  • ఒక పాటలో: పిలువకురా..... అలుగకు రా కరుణను నన్నీవేళ మన్నించర స్వామీ..... ఏలిన వారి కొలువు ర స్వామీ...
  • కొలువు చేసినందులకు ఇచ్చిన మాన్యక్షేత్రము
  • ఆకొలువువారు కర మచ,లాకృతి నొకపలుకు లేక యందఱు వింజం, బాఁకిడిన కరణి నవశ,ముదాకారితచిత్తవృత్తులై యుండంగన్
  • మా వానికి ఇంకా ఏ కొలువూ దొరకలేదు.
  • కొలువుకు అల్లాడుతాడు
  • కొలువువారెల్ల నత్యుత్సుకులై యెదురు చూడ రథోత్తమంబు నవతరించి యరవిందనాభుండు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కొలువు&oldid=967542" నుండి వెలికితీశారు