వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
అంగడి ........... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
సంబంధిత పదాలు

ఉద్యోగముపేరోలగము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
1. కొలువు = "ఉత్సాహ. కానలో మృగంబు లోలగంబు సేయుచుండు న, మ్మౌనిమండలేశ్వరుండు మనలఁగూడు జాడలేదు." రామా. ౨, ఆ.
2. కొలువుకూటము. .... "క. భ్రాజిత మణిభూషాంబర, రాజివలన సమవిభావిరాజితులగుటన్‌, భోజుని యోలగమునఁ గవి,రాజుల రాజులను దెలియరా దెవ్వరికిన్‌." భో. ౨, ఆ.
An assembly, a court. కొలువు, కొలువు కూటము, ఉదా
పేరోలగము, or ఒడ్డోలగము a great assembly.... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఓలగము&oldid=905270" నుండి వెలికితీశారు