పూల అంగడి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • అంగళ్ళు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అంగడి ప్రజలకు కావలసిన వస్తువులు అమ్మే చోటు.
  2. తెలంగాణా ప్రాంతంలో అంగడి అనగా వారానికొక సారి జరిగే సంత
  3. అల్లరి [తెలంగాణం] ఉదా: అల్లరి పిల్లలు అంగడి చేశారు.
  4. బజారుమీది కుండే కచ్చేరి గది [కళింగాంధ్రం]/దుకాణము/వీథి/ త్రోవ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. అంగడి లో అన్ని వస్తువులు దొరుకుతాయి.
  2. అంగడి లో అన్ని ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది.(సామెత)
  3. అల్లరి పిల్లలు అంగడి చేశారు
  • అంగడివీధిలో అమ్మకమునకు తెచ్చు సరకులపై ముద్ర వేయుటకు విధించు సుంకము
  1. కొలువుకూటము, సభ;
  2. "క. పవనజుగదయును నీగాం, డివమును నెటఁబోయె నంగడికిఁ బాంచాలిం, దివిచికొనివచ్చునెడ." భార. ఉద్యో.
  3. ౪, ఆ. - గ్రామస్థులుచేరి వ్యవహారము చేయుచోటు, రచ్చ; --"గీ. గ్రామకార్యంబుదీర్చు నంగడికివచ్చి." పాండు. ౩, ఆ.
  4. న్యాయాధిపతి న్యాయము విచారించుచోటు, దివాణము.---"ఉ. అంగడి మూడుమాడలును నడ్డుగ దండుగ వానిపైఁబడున్‌." విజ్ఞా. ప్రా, కాం.
  • 'అంగడిలో అన్నీఉన్నవి - అల్లుని నోటిలో శనీ ఉన్నది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అంగడి&oldid=966796" నుండి వెలికితీశారు