సంత

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • సంత అంటే అంగడి. వారంలో ఏదో ఒక రోజు పెద్ద గ్రామాల్లో, పట్టణాల్లో సంత జరుగుతుంది. సంతలో వివిధ రకాలైన వస్తువులు అమ్మకానికి లభిస్తాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

కచంకనము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • సంత ఊరి వెలుపల బహిరంగ ప్రదేశంలో జరుగుతుంది. ఒక సామెతలో పదప్రయోగము సంతకు చిట్టి, లచ్చికి గాజులు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సంత&oldid=961952" నుండి వెలికితీశారు