బాధ్యత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
- బాధ్యతలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- బాద్యత్వము/
- విధి, కర్తవ్యం, ఉదా: తనది తప్పు కాదని నిరూపించుకునే బాధ్యత వానిదే.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తలిదండ్రులు గాని-భార్యగాని తననుండి విడిపోయి విడిగా ఉన్నపుడు నైతికముగా వారి పోషణ బాధ్యత కొడుకుదే