వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పిమ్మట / అనంతరము/కడపటి/వెంబడి/వెనక

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఈ మర్యాదను తోసివేసిన తరువాత
  • బెంగాల్‌లో 1872 సంవత్సరంలో జన్మించిన అరవింద ఘోష్‌ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సుమారు మూడు సంవత్సరాలు జీవించారు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తరువాత&oldid=955019" నుండి వెలికితీశారు