ధర్మపత్ని

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

ధర్మము,పత్ని అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం
  1. ధర్మపత్నులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  1. పత్ని
  2. భార్య
  3. సహచరి
  4. ఆలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>