వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • త్రికరణశుద్ధిగా ఇతరులను బాధించకుండా ఉండటమే అహింస. బుద్దుడు, మహావీరుడు బోధించింది అహింస. అహింస ఆయుధంగా స్వీకరించి స్వాతంత్ర్యసమరం సాగించి భారతజాతికి గర్వకారణం అయ్యాడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • గాంధీజీ అహింస అనే ఆయుధాన్ని భారతజాతికి కానుకగా ఇచ్చాడు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అహింస&oldid=951338" నుండి వెలికితీశారు