ద్వేషము
(ద్వేషం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- శ్రత్రుత్వము=పగ
నవవిధ ఆత్మజ్ఞానములలొ ఒకటి: అవి: 1. జ్ఞానము,2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ప్రేయసికి ఉన్న మరోప్రియునిపై గల ద్వేషం