బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, malice; rancour; hate ద్వేషము, చలము, పగ, ఈర్ష్య, కసి, కంటు.

 • through spite towards me he did this నా మీద కాక యీపని చేసినాడు.
 • spite of the law he did as he pleased చట్టమును కట్టిపెట్టి తన మనసు వచ్చినట్టు చేసినాడు.
 • in spite of the rain he came వాన కురుస్తూ వుండినప్పటికిన్నీ వచ్చినాడు.
 • he did it in spite of me నేను యెంత వద్దన్నా వినక చేసినాడు.
 • he sold the house in spiteof them వాండ్లు యెంత విరోధము చేసినప్ఫటికిని ఆ యింటిని అమ్మివేసినాడు.
 • he came there in spite of the fever జ్వరాన్ని కూడా తోసుకొని అక్కడికివచ్చినాడు.
 • in spite of herself she wept తనకు పట్టకూడక యేడ్చినది.
 • he paid the money in spite of his teeth ఆ రూకలను విధిలేక చెల్లించినాడు.
 • in spite of his learning he is a fool యెంత చదువుకొన్నావాడు వట్టి పిచ్చివాడు.
 • in spite of it's beauty all men hate the makeఎంత అందమైనదైనా పామంటే యెవరికిన్నీ గిట్టదు.

క్రియ, విశేషణం, to treat maliciously విరోధముగా వుండుట, చలపట్టివుండుట.

 • he did it to spite me నా మీద చలముచేత దీన్ని చేసినాడు.
 • he spites me నా మీద విరోధముగా వున్నాడు.
 • the mungoose spites the snake ముంగిసకు పాముకు విరోదము every wife spites rival ఆడవాండ్లకు చవితిపోరు సహజమే కదా.
 • he will spite you if he catches you నీవు చిక్కితే వాడికి నీమీద వుండే చలము తీర్చుకొనును.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spite&oldid=965156" నుండి వెలికితీశారు