కసి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. కోరిక(ఉదా:వానిని కసితీర కొట్టితిని.)
  2. పచ్చిది, లేతది; కసిగాయ; కసికందు. [అనంతపురం]
  3. కోపము;
  4. దురద
  5. పగ

ఆగ్రహము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. కోరిక. = "ద్వి. గోఁచిగట్టిన నాలుఁగోలెఁ బీనుఁగుల, మోచి గడించిన మూలధనంబు, కసిబెండపువ్వులగతి రాసిపోసి, పొసఁగునా వాతన పొక్కులెన్నితివి." హరిశ్చ. ౨, భా.
  2. . దురద; = "క. చేతులకసిపోఁ గయ్యము, సే తవిలెడునట్టి విధము చింతింపు ననుం, బ్రీతునిఁగాఁ గరుణించుట, యీతఱి నెనకొల్పరాని యీగి మహేశా." హరి. ఉ. ౭, ఆ.
  • దండకారణ్యమందు ఉండిన ఒక రక్కసి. లక్ష్మణుఁడు దీని ముక్కు చెవులు స్తనములు గోసి పంపెను

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కసి&oldid=952766" నుండి వెలికితీశారు