వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • నామవాచకం./సం.వి
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

  1. నిగ్రహాన్ని కోల్పోవడాన్ని ఆగ్రహము అని అంటారు
  2. అభినివేశము, పట్టుదల; మాత్సర్యము, చలము.
  3. కోపము
అసూయ, ఆమర్షము, ఆవేశము, ఈరస, ఈరసము, ఈసు, ఉద్రేకము, కనలు, కసరు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

శాంతము

పద ప్రయోగాలుసవరించు

  1. "తే. అతని కరంబున బొలుచు చక్ర, మలఁతి తునియలుగా నేసి రాగ్రహమున." భార. ద్రోణ. ౨,ఆ. ౧౧౬.
  2. "సీ. ఆఁకొన్న లయరుద్రుఁ డాగ్రహంబున జగత్ప్రచయంబు ముట్టెడుభంగిఁ బొదిలి." భార. ఉద్యో. ౨,ఆ. ౧౩౭.
  3. "తే. ఓమునీశ్వర! వినవయ్య యున్నయూరుఁ, గన్నతల్లియు నొక్కరూపన్న రీతి, యటు విశేషించి శివుని యర్థాంగలక్ష్మి, కాశి యివ్వీటిమీఁద నాగ్రహము దగదు." కాశీ. ౭,ఆ. ౧౬౩. ఈ యర్థ మాంధ్రమున సుప్రసిద్ధము.[వావిళ్ల నిఘంటువు ]

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ఆగ్రహము&oldid=919262" నుండి వెలికితీశారు