rage
బ్రౌను నిఘంటువు నుండి[1]
n., s., ఆగ్రహము, కోపము,చిరచిర,చిరాకు,she was in a great rage అదిమండిపడుతూ వుండినది.
- that book is quite the rage ఆ పుస్తకము మీద అందరున్నుపడి చస్తారు.
- the rage of the wind గాలి యొక్క ముమ్మరము.
- the rage of feverజ్వరవేగము.
క్రియ, నామవాచకం, ఆగ్రహపడుట, మండిపడుట, భగ్గున రేగున.
- the battle rage d all nightరాత్రి అంతా యుద్ధము నిండా ముమ్మరముగా వుండెను.
నామవాచకం, s, Extreme eagerness or passion మోజు, వాంఛ.
- he has quite a rage for books వానికి పుస్తకములమీద యింతంత ఆశ కాదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).